¡Sorpréndeme!

కరచాలనం చేసిన లోకేశ్ వార్నింగ్‌ ఇచ్చిన రామ‌కృష్ణా రెడ్డి || Oneindia Telugu

2019-06-18 1,131 Dailymotion

YCP MLA Alla Rama Krishna Reddy sensational comments on Chandra Babu house in Undavalli. RK and Lokesh meeting in lobbies created interest.
#apassembly
#ycp
#RamaKrishnaReddy
#lokesh
#chandrababu
#undavalli
#mangalagiri
#tdp

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి..మాజీ మంత్రి..చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ మ‌ధ్య ఆస‌క్తి క‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ వ‌చ్చిన స‌మ‌యంలోనే అటుగా ఎమ్మెల్యే ఆర్కే వ‌చ్చారు. ఇంత‌లో లోకేశ్ చొర‌వ తీసుకొని ఆర్కేకు అభినంద‌నలు తెలిపారు. త‌న‌ను అభినందించిన లోకేశ్‌కు ఆర్కే ధ‌న్యవాదాలు తెలిపారు. లోకేశ్ ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి అయిన వెంట‌నే వైసీపీ అసెంబ్లీ బాయ్‌కాట్ చేసింది.